బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ (Betting Apps) కంటే డేంజర్ అని, ఈవిషయంపై గతంలోనే తాను ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ప్రజాశాంతి పార్టీ చీఫ్కేఏ పాల్ అన్నారు. మనీ గేమింగ్ -బెట్టింగ్ యాప్స్‌పై (Betting Apps) సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బెట్టింగ్ యాప్స్.. ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయి,. తెలంగాణలో వీటిపై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయ్. క్రీడాకారులు, సినీనటులను యువత రోల్ మోడల్ గా తీసుకుంటారు. కానీ వారంతా సైతాన్లుగా మారారు. పరోక్షంగా ఇంత మంది చావులకు కారణమయ్యారు. వీటి ద్వారా రూ. 7– 14 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వాలు మిన్నకున్నాయి. అన్ని మనీ గేమింగ్ యాప్స్‌ను తక్షణమే బ్యాన్ చేయాలి. 72 గంటల్లోగా సెలబ్రిటీలు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి. నష్టపోయినవారికి పరిహారం ఇప్పించాలి. సెలబ్రిటీలు ఎవరినీ వదిలిపెట్ట. ఇది బెదిరింపు కాదు.. ఈడ్చుకెళ్తా’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే డేంజర్ అని, ఈవిషయంపై గతంలోనే తాను ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ప్రజాశాంతి పార్టీ చీఫ్కేఏ పాల్ అన్నారు. మనీ గేమింగ్ -బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బెట్టింగ్ యాప్స్.. ప్రతి ఇంట్లో అరచేతిలో ఉండే ఫోన్లోనే లభిస్తాయి,. తెలంగాణలో వీటిపై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయ్. క్రీడాకారులు, సినీనటులను యువత రోల్ మోడల్ గా తీసుకుంటారు. కానీ వారంతా సైతాన్లుగా మారారు. పరోక్షంగా ఇంత మంది చావులకు కారణమయ్యారు. వీటి ద్వారా రూ. 7– 14 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వాలు మిన్నకున్నాయి. అన్ని మనీ గేమింగ్ యాప్స్‌ను తక్షణమే బ్యాన్ చేయాలి. 72 గంటల్లోగా సెలబ్రిటీలు ముందుకొచ్చి క్షమాపణ చెప్పాలి. నష్టపోయినవారికి పరిహారం ఇప్పించాలి. సెలబ్రిటీలు ఎవరినీ వదిలిపెట్ట. ఇది బెదిరింపు కాదు.. ఈడ్చుకెళ్తా’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Also read:

