Mamata: రాయల్ బెంగాల్​ టైగర్​ను

Mamata

తాను రాయల్​ బెంగాల్​ టైగర్​నని, నిరసనలతో తనను భయపెట్టలేరని పశ్చిమబెంగాల్​ సీఎం (Mamata) మమతా బెనర్జీ అన్నారు. యూకే పర్యటనలో ఉన్న దీదీ… ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సామాజిక అభివృద్ధి – మహిళా సాధికారత అంశంపై ప్రసంగిస్తుండగా కొందరు విద్యార్థులు అడ్డుకున్నారు. ఆర్జీకర్ విద్యార్థినీ అత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి ధీటుగా జవాబిచ్చిన సీఎం (Mamata) మమత… దర్యాప్తు బాధ్యత ఇప్పుడు కేంద్రం చేతిలో ఉందన్నారు. తాను దేశం తరపున ప్రతినిధిగా వచ్చానని, ఇలా చేస్తే మీరు దేశాన్ని అవమానించినట్లేనన్నారు. 1999 నాటి ఘటనలో తీవ్ర గాయాలైనప్పుడు తన తలకు కట్టుతో ఉన్న ఫొటోను నిరసనకారులకు ఆమె ఈ సందర్భంగా చూపించారు.

Image

తాను రాయల్​ బెంగాల్​ టైగర్​నని, నిరసనలతో తనను భయపెట్టలేరని పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ అన్నారు. యూకే పర్యటనలో ఉన్న దీదీ… ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సామాజిక అభివృద్ధి – మహిళా సాధికారత అంశంపై ప్రసంగిస్తుండగా కొందరు విద్యార్థులు అడ్డుకున్నారు. ఆర్జీకర్ విద్యార్థినీ అత్యాచార ఘటనపై సమాధానం చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనికి ధీటుగా జవాబిచ్చిన సీఎం మమత… దర్యాప్తు బాధ్యత ఇప్పుడు కేంద్రం చేతిలో ఉందన్నారు. తాను దేశం తరపున ప్రతినిధిగా వచ్చానని, ఇలా చేస్తే మీరు దేశాన్ని అవమానించినట్లేనన్నారు. 1999 నాటి ఘటనలో తీవ్ర గాయాలైనప్పుడు తన తలకు కట్టుతో ఉన్న ఫొటోను నిరసనకారులకు ఆమె ఈ సందర్భంగా చూపించారు.

Also read: