మొక్కలు నాటడమే జీవితాశయంగా మార్చుకున్న వనజీవి రామయ్య (Ramaiah) ఇక లేరు. కోటికిపైగా మొక్కలునాటి తన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య (Ramaiah) (85) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటిగాపైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 005లో సెంటర్ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డుతో గౌవరవించింది. ‘యూనివర్సల్ గ్లోబల్ పీస్’ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి ‘వనసేవా’ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.

మొక్కలు నాటడమే జీవితాశయంగా మార్చుకున్న వనజీవి రామయ్య ఇక లేరు. కోటికిపైగా మొక్కలునాటి తన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ప్రకృతి ప్రేమికులకు ప్రేరణగా నిలిచిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య (85) శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటిగాపైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు. 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 005లో సెంటర్ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ వనమిత్ర అవార్డుతో గౌవరవించింది. ‘యూనివర్సల్ గ్లోబల్ పీస్’ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ప్రదానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి ‘వనసేవా’ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు.

Also read: