(Chiranjeevi) మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘విశ్వంభర’. చిరు సరసన త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా హనుమాన్ జయంతి సందర్భంగా (Chiranjeevi) విశ్వంభర ఫస్ట్ లిరికల్ ‘ రామ.. రామ’ సాంగ్ ను విడుదల చేశారు.
‘రాములోరి గొప్ప చెప్పుకుందామా.. సాములోరి పక్కన ఉన్న సీతమ్మ లక్షణాలు చెప్పుకుందామా’ అంటూ సాగే ఈ సాంగ్కు సరస్వతి పుత్ర రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్అందించారు. ఆస్కార్ గ్రహీత, ప్రముఖ మ్యూజిక్డైరెక్టర్ ఎంఎం కీరవాణి బాణీలు అందించారు. శంకర్ మహదేవన్, లిప్సిక అద్భుతంగా ఆలపించారు. శ్రీరాముడి గొప్పతనం, హనుమంతుని వైభవాన్నీ తెలియజేస్తూ సాగిన ఈ సాంగ్ గూస్బంప్స్తెప్పిస్తోంది. మెయిన్ గా ఆర్ట్ వర్క్ మేకర్స్ నిర్మాణ విలువలు స్టన్నింగ్ గా కనిపిస్తున్నాయి. ఈసందర్భంగా చిరు స్పందిస్తూ. ‘నా ఇష్టదైవం పుట్టినరోజున, నా ఇష్టదైవం గురించి పాట’. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్చేశాడు. మరోవైపు సోషియో ఫాంటసీ కథా నేపథ్యం కావడంతో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ టైమ్ పడుతన్న కారణంగా విశ్వంభర రిలీజ్ డిలే అవుతుందని సమాచారం.

Also read: