రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ (Ambedkar) జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ (Ambedkar) సేవలను వక్తలు కొనియాడారు. ఇదిలా ఉండగా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అట్టడుతు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. పెద్దపల్లిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ పై వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అధికారులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను వక్తలు కొనియాడారు. ఇదిలా ఉండగా చెన్నూరులో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అట్టడుతు వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన మార్గం అనుసరణీయమని అన్నారు. పెద్దపల్లిలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

Also read: