కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రధాని మోదీ సవాలు విసిరారు. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడిగా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇవాళ హర్యానా లోని హిస్సార్ లో పర్యటిస్తున్న ఆయన ఓ బహిరంగకు హాజరై మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం ద్వారా హస్తం పార్టీ అంబేద్కర్ మరోసారి అవమానించిందని ఫైర్ అయ్యారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాలరాసిందని ధ్వజమెత్తారు. ముస్లింల ప్రయోజనాల కోసమే వక్ఫ్ సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకించామని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీకి ముస్లింలపై ప్రేమ ఉంటే ఏఐసీసీ (AICC) అధ్యక్షుడిగా ఓ ముస్లింను నియమించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ 50% టికెట్లను ముస్లింలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రధాని మోదీ సవాలు విసిరారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇవాళ హర్యానా లోని హిస్సార్ లో పర్యటిస్తున్న ఆయన ఓ బహిరంగకు హాజరై మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం ద్వారా హస్తం పార్టీ అంబేద్కర్ మరోసారి అవమానించిందని ఫైర్ అయ్యారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాలరాసిందని ధ్వజమెత్తారు. ముస్లింల ప్రయోజనాల కోసమే వక్ఫ్ సవరణ చట్టాన్ని తాము వ్యతిరేకించామని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీకి ముస్లింలపై ప్రేమ ఉంటే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఓ ముస్లింను నియమించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ 50% టికెట్లను ముస్లింలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also read: