CM: గిగ్ వర్కర్ల బిల్లు ముసాయిదా ఆన్ లైన్ లో పెట్టండి

CM

గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్క్ ముసాయిదా బిల్లును ఆన్ లైన్ లో పెట్టి ప్రజాభిప్రాయం సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM) అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, బీమా కల్పించేలా బిల్లును రూపొందించాలని అన్నారు. ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, అందులో భాగంగానే ఈ ముసాయిదా బిల్లును రూపొందించామని (CM)చెప్పారు. ప్రజల అభిప్రాయాలను తీసుకొని బిల్లుకు తుది రూపం తేవాలని అన్నారు. గిగ్‌వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. కంపెనీలు, అగ్రిగేటర్లను సమన్వయం చేసేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. ఈ నెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు. మే డే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Image

గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్క్ ముసాయిదా బిల్లును ఆన్ లైన్ లో పెట్టి ప్రజాభిప్రాయం సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత, బీమా కల్పించేలా బిల్లును రూపొందించాలని అన్నారు. ఇవాళ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, అందులో భాగంగానే ఈ ముసాయిదా బిల్లును రూపొందించామని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను తీసుకొని బిల్లుకు తుది రూపం తేవాలని అన్నారు. గిగ్‌వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. కంపెనీలు, అగ్రిగేటర్లను సమన్వయం చేసేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. ఈ నెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు. మే డే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also read: