Google: గూగుల్ లో నో కంట్రీ కోడ్

Google

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ప్లాట్ ఫాం గూగుల్ అప్డేట్ ప్రకటించింది. ప్రస్తుతం ఏదైనా కావాలంటే మనంసెర్చ్ చేసేందుకు గూగుల్ ను వినియోగిస్తాం. ఇందుకు Google.co.in తో పాటు బ్యాక్ ఎండ్ లో కంట్రీ కోడ్ లాప్ లెవల్ డొమైన్స్ పనిచేస్తాయి. అయితే ఇప్పుడు వాటి అవసరాన్ని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మార్పు నిన్నటి నుంచి ప్రారంభమైంది. బ్యాంక్ ఎండ్ లో ఉండే ఈ కంట్రీకోడ్ మనకు కనిపించదు. మనం google.com అని టైప్ చేసినా తీసుకొని కావాల్సిన రిజల్ట్ ను జనరేట్ చేస్తుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ మార్పు ప్రారంభమైంది.

Also read: