Pahalgam Attack: ఉగ్రదాడిలో మృతుల పేర్లు వెల్లడి

Pahalgam Attack

నిన్న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్​లో (Pahalgam Attack) జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల పేర్లను ఇవాళ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు… పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్​బాడీలను శ్రీనగర్​లోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. (Pahalgam Attack) మృతుల్లో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్​, హర్యానా, ఉత్తరప్రదేశ్​, బీహార్​, పంజాబ్​, కేరళ, గుజరాత్​, కర్ణాటక, ఒడిశ్శా, ఆంధ్రప్రదేశ్​, మధ్యప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​లకు చెందిన వారితో పాటు ఒక నేపాలి జాతీయుడు, మరో స్థానికుడు చెందిన వారు ఉన్నారు. మృతదేహాలను ఇవాళ వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు హెల్ప్ లైన్​ నంబర్​ కూడా అందుబాటులోకి తెచ్చారు. 9596777669 లేదా 01932–225870 ద్వారా లేదా వాట్సాప్​ నంబర్​ 9419051940 ద్వారా కూడా హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చు.

Image

మృతులు వివరాలు:

 

 

 

 

 

 

 

 

 

 

Image

నిన్న జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల పేర్లను ఇవాళ అధికారులు విడుదల చేశారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించిన అధికారులు… పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్​బాడీలను శ్రీనగర్​లోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్​, హర్యానా, ఉత్తరప్రదేశ్​, బీహార్​, పంజాబ్​, కేరళ, గుజరాత్​, కర్ణాటక, ఒడిశ్శా, ఆంధ్రప్రదేశ్​, మధ్యప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​లకు చెందిన వారితో పాటు ఒక నేపాలి జాతీయుడు, మరో స్థానికుడు చెందిన వారు ఉన్నారు. మృతదేహాలను ఇవాళ వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు హెల్ప్ లైన్​ నంబర్​ కూడా అందుబాటులోకి తెచ్చారు. 9596777669 లేదా 01932–225870 ద్వారా లేదా వాట్సాప్​ నంబర్​ 9419051940 ద్వారా కూడా హెల్ప్ డెస్క్ ను సంప్రదించవచ్చు.

Also read: