Prabhas: మండుటెండలో మళ్లీ ‘వర్షం’

Prabhas

రెబల్​స్టార్ ​ప్రభాస్​ (Prabhas) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. హాట్ సమ్మర్‌లో కూల్‌గా ‘వర్షం’ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 21 ఏండ్ల తర్వాత మే 23న 4కెలో రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ చేశారు మేకర్స్.యూత్ ఫుల్ లవ్, మాస్ ఎంటర్‌టైనర్‌గా 2004 జనవరి 14న వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎంఎస్ రాజు నిర్మించాడు. ప్రభాస్ కు జోడీగా త్రిషగా నటించింది. గోపీచంద్ విలన్ రోల్ మెప్పించగా .. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్​ సినిమాకే (Prabhas) హైలెట్‌గా నిలిచింది.

Image

రెబల్​స్టార్​ప్రభాస్​ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. హాట్ సమ్మర్‌లో కూల్‌గా ‘వర్షం’ మూవీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 21 ఏండ్ల తర్వాత మే 23న 4కెలో రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ చేశారు మేకర్స్.యూత్ ఫుల్ లవ్, మాస్ ఎంటర్‌టైనర్‌గా 2004 జనవరి 14న వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఎంఎస్ రాజు నిర్మించాడు. ప్రభాస్ కు జోడీగా త్రిషగా నటించింది. గోపీచంద్ విలన్ రోల్ మెప్పించగా .. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్​ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

Also read: