పహల్గాం (phalgum) ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఎక్కడున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన దేశం విడిచి పారిపోయి ఉంటారని కొందరూ, రావల్పిండిలోని ఓ బంకర్లో దాక్కున్నారని మరికొందరూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి దాడికి రెండు రోజుల ముందు అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ఆర్మీ చీఫ్… కాశ్మీర్‌ను మరిచిపోలేక పోతున్నామంటూ కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ఆయనపై కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు పాక్ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తాకినట్లున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన పాక్ పీఎంఓ ఆయన ఆ దేశ ప్రధానితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను షేర్ చేశారు. అప్పటికీ వదలని నెటిజన్లు అది పాత ఫొటో కావచ్చని కామెంట్లు (phalgum) పెడుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఎక్కడున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన దేశం విడిచి పారిపోయి ఉంటారని కొందరూ, రావల్పిండిలోని ఓ బంకర్లో దాక్కున్నారని మరికొందరూ పోస్టులు పెడుతున్నారు. నిజానికి దాడికి రెండు రోజుల ముందు అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పాక్ ఆర్మీ చీఫ్… కాశ్మీర్‌ను మరిచిపోలేక పోతున్నామంటూ కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. అప్పటి నుంచి ఆయన వార్తల్లో కనిపించడం లేదు. దీంతో నెటిజన్లు ఆయనపై కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు పాక్ ప్రభుత్వానికి కాస్త గట్టిగానే తాకినట్లున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన పాక్ పీఎంఓ ఆయన ఆ దేశ ప్రధానితో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను షేర్ చేశారు. అప్పటికీ వదలని నెటిజన్లు అది పాత ఫొటో కావచ్చని కామెంట్లు పెడుతున్నారు.

Also read: