రెండేండ్లలో దేవాదుల పనులు వంద శాతం పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇరిగేషన్‌మంత్రి (Uttam) ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ సమీపంలో లీకైన దేవాదుల టన్నెల్ రిపేర్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా(Uttam)ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
‘ ఈ ఏడాది కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఈసారి బడ్జెట్లో ఇరిగేషన్ కు 23 వేల కోట్లు కేటాయించాం. వేరే ఎలాంటి ఇబ్బందులు రాకుంటే రెండేండ్లలో అన్ని పనులు పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాం.’ అని ఉత్తమ్అన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని తుది దశకు తీసుకొస్తామన్నారు.

రెండేండ్లలో దేవాదుల పనులు వంద శాతం పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇరిగేషన్‌మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ సమీపంలో లీకైన దేవాదుల టన్నెల్ రిపేర్ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘ ఈ ఏడాది కొత్తగా ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఈసారి బడ్జెట్లో ఇరిగేషన్ కు 23 వేల కోట్లు కేటాయించాం. వేరే ఎలాంటి ఇబ్బందులు రాకుంటే రెండేండ్లలో అన్ని పనులు పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాం.’ అని ఉత్తమ్అన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటిని తుది దశకు తీసుకొస్తామన్నారు.
ALSO READ :

