Pahalgam: టూరిస్టుల భద్రతపై దాఖలైన పిల్ కొట్టేసిన సుప్రీం

Pahalgam

పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్​ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. (Pahalgam) ప్రజా ప్రయోజనం కంటే సొంత ప్రచారం కోసమే పిల్​ దాఖలు చేసినట్లు అర్థం అవుతుందని ధర్మాసనం పిటిషనర్​పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టులకు భద్రత కల్పించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను విచారించిన జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ ఎన్​.కోటీశ్వర్​సింగ్​లతో కూడిన ధర్మాసనం పదేపదే పిల్స్ ఎందుకు వేస్తున్నారని మందలించింది.

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్​ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. ప్రజా ప్రయోజనం కంటే సొంత ప్రచారం కోసమే పిల్​ దాఖలు చేసినట్లు అర్థం అవుతుందని ధర్మాసనం పిటిషనర్​పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించే టూరిస్టులకు భద్రత కల్పించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను విచారించిన జస్టిస్​ సూర్యకాంత్​, జస్టిస్​ ఎన్​.కోటీశ్వర్​సింగ్​లతో కూడిన ధర్మాసనం పదేపదే పిల్స్ ఎందుకు వేస్తున్నారని మందలించింది.

Also read: