StaffNurses: స్టాఫ్​నర్స్ ఫలితాలు విడుదల

StaffNurses

ఉద్యోగాల భర్తీలో ఆరోగ్యశాఖ వేగం పెంచింది. 2,322 నర్సింగ్ (StaffNurses) ఆఫీసర్ (స్టాఫ్​నర్స్)​పోస్టుల భర్తీకి సంబంధించిన, పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్‌ లిస్టు విడుదల చేస్తామని వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ (StaffNurses) పోస్టుల కోసం గతేడాది నవంబర్‌ 23న రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 42,244 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 40,423 మంది ఎగ్జామ్‌కు అటెండ్​అయ్యారు.

ఉద్యోగాల భర్తీలో ఆరోగ్యశాఖ వేగం పెంచింది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్​నర్స్)​పోస్టుల భర్తీకి సంబంధించిన, పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్‌ లిస్టు విడుదల చేస్తామని వెల్లడించింది. కాగా, రాష్ట్రంలోని 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల కోసం గతేడాది నవంబర్‌ 23న రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 42,244 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 40,423 మంది ఎగ్జామ్‌కు అటెండ్​అయ్యారు.

Also read: