పాకిస్తాన్ (Pak) ప్రభుత్వానికి సొంత ప్రజల నుంచే మద్దతు లభించే అని పరిస్థితి కనిపిస్తుంది. పైగా బలుచిస్తాన్ ఫైబర్ భఖ్త్ంఖ్యా ప్రాంతంలోని సొంత ప్రజలపైనే పాక్ (Pak) సైన్యం దాడులు చేయడంపై వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని లాల్ మసీదు మత గురువు మౌలానా అబ్దుల్ అజిజ్ ఘాజీ.. మసీదుకు వచ్చిన ప్రజలు, విద్యార్థులతో మత గురువు మాట్లాడుతూ మీ అందరికీ ఒక ప్రశ్న. ఒకవేళ భారత్ తో పాకిస్తాన్ యుద్ధం చేస్తే మీలో ఎందరు మద్దతు ఇస్తారు? పాక్ తరపున పోరాడుతారు? అని ప్రశ్నించారు. అక్కడున్న వారిలో ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.
ఇది చూసిన మత గురువు అజిజ్ ఘాజీ .. ఈ మౌనం చూస్తే అంతా అర్థమయిపోతుందని పేర్కొన్నారు. అంతే కాదు… బలుచిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వ ప్రాంతంలోని సొంత ప్రజలపైనే పాక్ సైన్యం బాంబులు వేస్తోందని మండిపడరు మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వ ప్రాంతానికి చెందిన మత బోధకుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…”ఒకవేళ పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే… భారత సైన్యానికి పష్తూన్లూ మద్దతిస్తారు.ఖైబర్ పఖ్తూంఖ్వాలో పాక్ ఆర్మీ ఎన్నో అరాచకాలకు పాల్పడింది. మరి మనం పాకిస్తాన్ జిందాబాద్ అంటామా? అలానే ప్రసక్తే లేదు”అని పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల వీడియోలు వైరల్ గా మారాయి.
పాకిస్తాన్ ప్రభుత్వానికి సొంత ప్రజల నుంచే మద్దతు లభించే అని పరిస్థితి కనిపిస్తుంది. పైగా బలుచిస్తాన్ ఫైబర్ భఖ్త్ంఖ్యా ప్రాంతంలోని సొంత ప్రజలపైనే పాక్ సైన్యం దాడులు చేయడంపై వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతుంది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని లాల్ మసీదు మత గురువు మౌలానా అబ్దుల్ అజిజ్ ఘాజీ.. మసీదుకు వచ్చిన ప్రజలు, విద్యార్థులతో మత గురువు మాట్లాడుతూ మీ అందరికీ ఒక ప్రశ్న. ఒకవేళ భారత్ తో పాకిస్తాన్ యుద్ధం చేస్తే మీలో ఎందరు మద్దతు ఇస్తారు? పాక్ తరపున పోరాడుతారు? అని ప్రశ్నించారు.
అక్కడున్న వారిలో ఒక్కరు కూడా చెయ్యి ఎత్తలేదు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఇది చూసిన మత గురువు అజిజ్ ఘాజీ .. ఈ మౌనం చూస్తే అంతా అర్థమయిపోతుందని పేర్కొన్నారు. అంతే కాదు… బలుచిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వ ప్రాంతంలోని సొంత ప్రజలపైనే పాక్ సైన్యం బాంబులు వేస్తోందని మండిపడరు మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వ ప్రాంతానికి చెందిన మత బోధకుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…”ఒకవేళ పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తే… భారత సైన్యానికి పష్తూన్లూ మద్దతిస్తారు.ఖైబర్ పఖ్తూంఖ్వాలో పాక్ ఆర్మీ ఎన్నో అరాచకాలకు పాల్పడింది. మరి మనం పాకిస్తాన్ జిందాబాద్ అంటామా? అలానే ప్రసక్తే లేదు”అని పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల వీడియోలు వైరల్ గా మారాయి.
Also read:

