భారత్-, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ‘ఆపరేషన్ సిందూర్’కి సంబంధించి ప్రాంతీయ, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరులను అలర్ట్ చేసేందుకు వినియోగించే సైరన్‌లను (TV) టీవీ ప్రసారాల్లో వాడొద్దని మీడియా చానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్‌ల సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ (TV) జారీ చేసింది. ‘ఇలా తరచుగా ఈ సైరెన్స్ వాడటం వల్ల ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయి. దీంతో వాస్తవంగా ఎమర్జెన్సీ టైంలో వీటిని మోగించినప్పుడు పౌరులు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది’ అని ప్రభుత్వం పేర్కొంది.
భారత్-, పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ‘ఆపరేషన్ సిందూర్’కి సంబంధించి ప్రాంతీయ, జాతీయ మీడియా విస్తృత కవరేజీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పౌరులను అలర్ట్ చేసేందుకు వినియోగించే సైరన్‌లను టీవీ ప్రసారాల్లో వాడొద్దని మీడియా చానెళ్లకు కేంద్రం సూచించింది. కేవలం మాక్ డ్రిల్‌ల సమయంలో పౌరులకు అవగాహన కోసం మాత్రమే వినియోగించాలని పేర్కొంటూ అడ్వైజరీ జారీ చేసింది. ‘ఇలా తరచుగా ఈ సైరెన్స్ వాడటం వల్ల ప్రజల్లో గందరగోళానికి దారితీస్తాయి. దీంతో వాస్తవంగా ఎమర్జెన్సీ టైంలో వీటిని మోగించినప్పుడు పౌరులు వీటిని తేలికగా తీసుకునే ప్రమాదం ఉంది’ అని ప్రభుత్వం పేర్కొంది.

Also read: