నయనతార భర్త, డైరెక్టర్విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(LIK). ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరో హీరోయిన్స్. 7 స్ర్కీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ రౌడీ పిక్చర్స్‌తో కలిసి ఈ మూవీని రూపొందించారు. ఇందులో ఎస్‌జే సూర్య, సీమాన్, గౌరీ, మిస్కిన్, యోగిబాబు, ఆనంద్ రాజ్, మాళవిక, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలో నటించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే కోయంబత్తూర్, ఉడుమలైపెట్టై, సింగపూర్, మలేషియా వంటి ప్లేసుల్లో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. తాజాగా మేకర్స్ కొత్తఅప్డేట్ఇచ్చారు. సెప్టెంబర్ 18న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. నేటి యూత్ ప్రేమకథగా పూర్తిస్థాయి హాస్యభరితంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఈ చిత్రం పేరును ‘ఎల్‌ఐసీ’గా ఖరారు చేయగా, జీవిత బీమా సంస్థ నుంచి అభ్యంతరం రావడంతో ఆ పేరును ఎల్‌ఐకే (‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’)గా మార్చిన సంగతి తెలిసిందే.
నయనతార భర్త, డైరెక్టర్విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్స్. 7 స్ర్కీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ రౌడీ పిక్చర్స్‌తో కలిసి ఈ మూవీని రూపొందించారు. ఇందులో ఎస్‌జే సూర్య, సీమాన్, గౌరీ, మిస్కిన్, యోగిబాబు, ఆనంద్ రాజ్, మాళవిక, సునీల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలో నటించారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ఇచ్చాడు. ఇప్పటికే కోయంబత్తూర్, ఉడుమలైపెట్టై, సింగపూర్, మలేషియా వంటి ప్లేసుల్లో ఈసినిమా షూటింగ్ కంప్లీట్ కాగా.. తాజాగా మేకర్స్ కొత్తఅప్డేట్ఇచ్చారు. సెప్టెంబర్ 18న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. నేటి యూత్ ప్రేమకథగా పూర్తిస్థాయి హాస్యభరితంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఈ చిత్రం పేరును ‘ఎల్‌ఐసీ’గా ఖరారు చేయగా, జీవిత బీమా సంస్థ నుంచి అభ్యంతరం రావడంతో ఆ పేరును ఎల్‌ఐకే (‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’)గా మార్చిన సంగతి తెలిసిందే.
Also Read :

