VikramMisiri: విక్రమ్​ మిస్రీపై ట్రోల్స్ సరికాదు

VikramMisiri

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీపై (VikramMisiri) సోషల్​ మీడియాలో ట్రోల్స్ చేయడాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండియా, పాకిస్తాన్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేసిన తర్వాత ఆయనపై విపతీరంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు శశిథరూర్​ ఆ ట్రోల్స్ అసహ్యకరంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ఇటీవల ఆయన తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలను కొనియాడారు. (VikramMisiri) కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో సమాజ్​వాది పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీ, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్ రావు కూడా విక్రమ్​ మిస్రీకి మద్దతుగా నిలిచారు.

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్​ మిస్రీపై సోషల్​ మీడియాలో ట్రోల్స్ చేయడాన్ని పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండియా, పాకిస్తాన్​ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేసిన తర్వాత ఆయనపై విపతీరంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడు శశిథరూర్​ ఆ ట్రోల్స్ అసహ్యకరంగా ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య ఇటీవల ఆయన తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలను కొనియాడారు. కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో సమాజ్​వాది పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్​ ఒవైసీ, మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్ రావు కూడా విక్రమ్​ మిస్రీకి మద్దతుగా నిలిచారు.

Also read: