BLA: పాక్​ ఊరసవెళ్లి మాటలు నమ్మొద్దు

BLA

కాల్పుల విరమణ విషయంలో పాకిస్తాన్​ చెప్పే ఊసరవెళ్లి మాటలు నమ్మొద్దని బలోచ్​ లిబరేషన్​ ఆర్మీ (BLA) భారత్​కు సూచించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ మేరకు బీఎల్​ఏ ఒక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసమని, అవి ఒక యుద్ధ వ్యూహమని, తాత్కాలిక ఉపాయం మాత్రమేనని పేర్కొన్న(BLA) బీఎల్​ఏ… పాక్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కాల్పుల విరమణ విషయంలో పాకిస్తాన్​ చెప్పే ఊసరవెళ్లి మాటలు నమ్మొద్దని బలోచ్​ లిబరేషన్​ ఆర్మీ భారత్​కు సూచించింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ మేరకు బీఎల్​ఏ ఒక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసమని, అవి ఒక యుద్ధ వ్యూహమని, తాత్కాలిక ఉపాయం మాత్రమేనని పేర్కొన్న బీఎల్​ఏ… పాక్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also read: