పంజాబ్(Punjab) లోని అమృత్ సర్ రూరల్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో నకిలీ మద్యం సేవించి 14 మంది మృతి చెందారు. పలువురు ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. అమృత్ సర్ (Punjab) రూరల్ జిల్లా ఎస్ఎస్పి మణీందర్ సింగ్ కథనం ప్రకారం. తెర్వాల్. మర్రి, పాటల్ పురి, భంగాలి గ్రామాల్లో కల్తీ మద్యం తాగడంతో మరణాలు సంభవించాయి.

నిన్న రాత్రి నుండి ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలో మద్యం సరఫరాదారు పరబ్జీత్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తున్నట్లు, కల్తీ మద్యం మాఫియాపై కీలక విషయాలు బయటపడుతున్నాయని ఎస్ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉండగా కల్తీ మద్యం మరణాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
పంజాబ్ లోని అమృత్ సర్ రూరల్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లో నకిలీ మద్యం సేవించి 14 మంది మృతి చెందారు. పలువురు ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. అమృత్ సర్ రూరల్ జిల్లా ఎస్ఎస్పి మణీందర్ సింగ్ కథనం ప్రకారం. తెర్వాల్. మర్రి, పాటల్ పురి, భంగాలి గ్రామాల్లో కల్తీ మద్యం తాగడంతో మరణాలు సంభవించాయి. నిన్న రాత్రి నుండి ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ ఘటనలో మద్యం సరఫరాదారు పరబ్జీత్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిని విచారిస్తున్నట్లు, కల్తీ మద్యం మాఫియాపై కీలక విషయాలు బయటపడుతున్నాయని ఎస్ఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉండగా కల్తీ మద్యం మరణాలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Also Read: