రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు, నాలుగు రోజులలో కేరళ భూభాగంలోకి నైరుతి(Rain) రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కంది. తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండం గా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలోని పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష(Rain) సూచన ఉందని.. మొత్తం 15 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసరాలలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీన పడింది.
తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండం గా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలోని పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని.. మొత్తం 15 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసరాలలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీన పడింది.తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపి బలపడి వాయుగుండం గా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలోని పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని.. మొత్తం 15 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసరాలలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీన పడింది.
Also Read :

