క్షిపణి దాడుల నుంచి అమెరికాను రక్షించేందుకు గోల్డెన్ డోమ్(Golden Dome) వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొలాన్డ్ ట్రంప్ వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో దీన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతాయని, మొదటి విడతగా 25 బిలియన్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గోల్డెన్ డోన్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి, అంతరిక్షం నుంచి వచ్చే క్షిపణుల నుంచి పూర్తి రక్షణ ఉంటుందని, అమెరికా అభివృద్ధికి ఈ వ్యవస్థ చాలా ముఖ్యమని చెప్పారు.
ఏమిటీ గోల్డన్ డోమ్(Golden Dome).. ఎలా పనిచేస్తుంది
అమెరికా సిద్ధం చేసుకున్న గోల్డన్ డోమ్ ఆ దేశానికి వజ్రకవచంలా పనిచేస్తుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ నిర్మాణం పూర్తయిన తర్వాత తర్వాత ప్రపంచంలోని ఏవైపు నుంచి ప్రయోగించినా.. చివరికి అంతరిక్షం నుంచి దాడి చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్‌డోమ్‌కు ఉంటుంది. ఇది అమెరికా సాధిస్తున్న మరో గొప్ప విజయం. యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతోంది. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్‌లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా గోల్డన్ డోమ్ పనిచేస్తుందని అన్నారు.
ఎలా పనిచేస్తుంది
అమెరికా సిద్ధం చేసుకున్న గోల్డన్ డోమ్ ఆ దేశానికి వజ్రకవచంలా పనిచేస్తుంది. ఈ అత్యాధునిక వ్యవస్థ నిర్మాణం పూర్తయిన తర్వాత తర్వాత ప్రపంచంలోని ఏవైపు నుంచి ప్రయోగించినా.. చివరికి అంతరిక్షం నుంచి దాడి చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్‌డోమ్‌కు ఉంటుంది. ఇది అమెరికా సాధిస్తున్న మరో గొప్ప విజయం. యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతోంది. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్‌లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా గోల్డన్ డోమ్ పనిచేస్తుందని అన్నారు.ఎలా పనిచేస్తుంది

Also Read :