బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ (Yunus) సీటును ఇప్పట్లో వీడెట్లు కనిపించడం లేదు. ఆయన ఐదేళ్ల పాటు అదే పదవిలో కొనసాగే విధంగా ప్రణాళిక చేస్తున్నట్లు అక్కడి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి.

ఆర్మీ చీఫ్‌తో విబేధాలు, దేశంలో రాజకీయ పార్టీల మధ్య ఏకీభాప్రాయం లేని కారణంగా ఆయన బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన మద్దతుదారులు ఎన్నికలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.
అంతే కాకుండా సంస్కరణలు ముందు, ఎన్నికలు తర్వాత అంటూ దేశవ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలను బట్టి ఇప్పట్లో ఎన్నికలు జరిపించేందుకు యూనస్ (Yunus) సిద్దంగా లేరని తెలుస్తుంది. గత ఏడాది షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత ఆయన ఆ దేశ ప్రధాన సలహాదారుగా నియమతులయ్య
Also read :
Shubman Gill: టెస్ట్ కెప్టెన్‌గా గిల్
Raghunandan Rao: కాంగ్రెస్ లోకి కవిత!

