Sharwanand: ముగ్గురు భామలతో శర్వానంద్​

యంగ్ హీరో శ‌ర్వానంద్(Sharwanand) స‌క్సెస్ కోసం పోరాటం చేస్తున్నాడు. కొంత కాలంగా విజ‌యాలు ఆయన చెంత చేరకపోవ‌డంతో క‌సిగా ప‌ని చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆయన హీరోగా న‌టిస్తోన్న మూడు సినిమాలు​ ఆన్ సెట్స్​లో ఉన్నాయి. వాటిలో రాము అబ్బరాజు తెరకెక్కిస్తున్న నారీ నారీ నడుమ మురారీ మూవీ ట్రయాంగిల్​ లవ్​ స్టోరీ. ఇందులో శర్వాకి(Sharwanand) జోడీగా ముగ్గురు భామ‌లు న‌టిస్తున్నారు. సాక్షి వైద్య, సంయుక్త మీన‌న్​తో పాటు మ‌రో భామ న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. అదే విధంగా సంపత్​ నంది తెరకెక్కిస్తున్న భోగి మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనూ మ‌రో హీరోయిన్​కు ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం పీరియడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇక వీటితో పాటు 36వ చిత్రం కూడా ప్ర‌క‌టించారు. కానీ ఈ సినిమా ఇంకా ప‌ట్టాలెక్కిన‌ట్లు లేదు. ఇందులో కూడా క‌థానుగుణంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని స‌మాచారం. గ‌తంలో ఇద్ద‌రు భామ‌ల ముద్దుల ప్రియుడిగా న‌టించిన శర్వానంద్​.. ముగ్గురు భామ‌ల ముద్దుల ప్రియుడు అవ్వ‌డం ఇదే తొలిసారి.

అదే విధంగా సంపత్​ నంది తెరకెక్కిస్తున్న భోగి మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనూ మ‌రో హీరోయిన్​కు ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం పీరియడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇక వీటితో పాటు 36వ చిత్రం కూడా ప్ర‌క‌టించారు. కానీ ఈ సినిమా ఇంకా ప‌ట్టాలెక్కిన‌ట్లు లేదు. ఇందులో కూడా క‌థానుగుణంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని స‌మాచారం. గ‌తంలో ఇద్ద‌రు భామ‌ల ముద్దుల ప్రియుడిగా న‌టించిన శర్వానంద్​.. ముగ్గురు భామ‌ల ముద్దుల ప్రియుడు అవ్వ‌డం ఇదే తొలిసారి.అదే విధంగా సంపత్​ నంది తెరకెక్కిస్తున్న భోగి మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోనూ మ‌రో హీరోయిన్​కు ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం పీరియడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఇక వీటితో పాటు 36వ చిత్రం కూడా ప్ర‌క‌టించారు. కానీ ఈ సినిమా ఇంకా ప‌ట్టాలెక్కిన‌ట్లు లేదు. ఇందులో కూడా క‌థానుగుణంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని స‌మాచారం. గ‌తంలో ఇద్ద‌రు భామ‌ల ముద్దుల ప్రియుడిగా న‌టించిన శర్వానంద్​.. ముగ్గురు భామ‌ల ముద్దుల ప్రియుడు అవ్వ‌డం ఇదే తొలిసారి.

Also Read :