పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు ఇక ఫుల్స్టాప్ పడింది. లాంగ్ అవైటెడ్ ‘హరిహర వీరమల్లు’(Veeramallu) మూవీ ఎట్టకేలకు రిలీజ్ డేట్ఖరారైంది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని మూవీ(Veeramallu) యూనిట్ అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను పంచుకుంది. ‘ఒకరి పోరాటం అధికారం కోసం.. మరొకరి పోరాటం ధర్మం కోసం. యుద్ధం మొదలైంది’ అంటూ పోస్ట్చేసింది. ‘పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్: బాటిల్ ఆఫ్ ధర్మ అనే క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో పవన్ పోరాటానికి సిద్ధంగా కనిపించగా, బాబీ డియోల్ విలన్‌గా అద్భుతమైన ఇంటెన్సిటీతో నిలిచాడు. కాగా.. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు..
మరొకరి పోరాటం ధర్మం కోసం. యుద్ధం మొదలైంది’ అంటూ పోస్ట్చేసింది. ‘పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్: బాటిల్ ఆఫ్ ధర్మ అనే క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో పవన్ పోరాటానికి సిద్ధంగా కనిపించగా, బాబీ డియోల్ విలన్‌గా అద్భుతమైన ఇంటెన్సిటీతో నిలిచాడు. కాగా.. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు..మరొకరి పోరాటం ధర్మం కోసం. యుద్ధం మొదలైంది’ అంటూ పోస్ట్చేసింది. ‘పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్: బాటిల్ ఆఫ్ ధర్మ అనే క్యాప్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో పవన్ పోరాటానికి సిద్ధంగా కనిపించగా, బాబీ డియోల్ విలన్‌గా అద్భుతమైన ఇంటెన్సిటీతో నిలిచాడు. కాగా.. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడింది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోండగా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు..
Also Read :

