Rajnathsingh: ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించోవాల్సిందే!

ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, భారత్ లో ఏ ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnathsingh) చెప్పారు. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని ఉదంపుర్‌లో ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్(Rajnathsingh) మాట్లాడుతూ.. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదన్నారు. పాక్‌ ఇలాగే ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉంటే.. అందుకు ఆ దేశం అత్యంత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవడానికైనా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. 2016లోని సర్జికల్‌ స్ట్రైక్‌, 2019లోని వైమానిక దాడులకు కొనసాగింపే ఆపరేషన్ సిందూర్‌ అని ఆయన పేర్కొన్నారు. తమ ‘థౌజండ్‌ కట్‌’ పాలసీ పనిచేయదని ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు అర్థమైందని రాజ్ నాథ్ చెప్పారు.

పాక్‌ ఇలాగే ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉంటే.. అందుకు ఆ దేశం అత్యంత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవడానికైనా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. 2016లోని సర్జికల్‌ స్ట్రైక్‌, 2019లోని వైమానిక దాడులకు కొనసాగింపే ఆపరేషన్ సిందూర్‌ అని ఆయన పేర్కొన్నారు. తమ ‘థౌజండ్‌ కట్‌’ పాలసీ పనిచేయదని ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు అర్థమైందని రాజ్ నాథ్ చెప్పారు.పాక్‌ ఇలాగే ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉంటే.. అందుకు ఆ దేశం అత్యంత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవడానికైనా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. 2016లోని సర్జికల్‌ స్ట్రైక్‌, 2019లోని వైమానిక దాడులకు కొనసాగింపే ఆపరేషన్ సిందూర్‌ అని ఆయన పేర్కొన్నారు. తమ ‘థౌజండ్‌ కట్‌’ పాలసీ పనిచేయదని ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు అర్థమైందని రాజ్ నాథ్ చెప్పారు.పాక్‌ ఇలాగే ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉంటే.. అందుకు ఆ దేశం అత్యంత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోవడానికైనా తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. 2016లోని సర్జికల్‌ స్ట్రైక్‌, 2019లోని వైమానిక దాడులకు కొనసాగింపే ఆపరేషన్ సిందూర్‌ అని ఆయన పేర్కొన్నారు. తమ ‘థౌజండ్‌ కట్‌’ పాలసీ పనిచేయదని ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు అర్థమైందని రాజ్ నాథ్ చెప్పారు.

Also Read :