Rebelstar: ప్రభాస్​పెండ్లిపై రచ్చ రచ్చ

యంగ్​రెబల్​స్టార్​(Rebelstar) ప్రభాస్ పెండ్లిపై మళ్లీ ​సోషల్ మీడియా రచ్చ రచ్చ చేస్తోంది.ఈ ఏడాదే డార్లింగ్ బ్యాచిలర్‌ జీవితానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే ఎవరెన్ని అనుకున్నా.. వయసు మీద పడుతున్నా సరే.. ప్రభాస్‌(Rebelstar) మాత్రం పెండ్లంటేనే ముఖం చాటేస్తున్నాడు. కాగా రియల్‌ లైఫ్‌లోనే కాదు రీల్‌ లైఫ్‌లో కూడా ఇదే జరిగింది. మంచు విష్ణు హీరోగా నటించిన ‘కన్నప్ప’ మూవీలో ప్రభాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్​కు ఫ్యాన్స్ గోలగోల చేస్తున్నారు. రుద్ర పాత్రలో ప్రభాస్ చెప్పిన డైలాగులకు అభిమానుల అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ముఖ్యంగా రుద్ర, కన్నప్ప మధ్య జరిగే ఓ సీన్​లో పెండ్లి టాపిక్ వస్తుంది. నీకు పెళ్లి అయిందా? అని రుద్రను కన్నప్ప అడుగుతాడు. అందుకు ప్రభాస్​.. నా పెండ్లి గురించి నీకెందుకులే అంటూ కౌంటరిచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన విష్ణు.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్‌ విసురుతాడు. ఈ సంభాషణతో టాకీస్​లలో అభిమానులు విజిల్స్ కొడుతూ, చప్పట్లు కేరింతలతో ఒక రేంజ్ లో హంగామా చేస్తున్నారు. దీంతో తాజాగా డార్లింగ్ పెళ్లి టాపిక్ మళ్లీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం ప్రభాస్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా సాబ్’పై ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో డార్లింగ్ రెండు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్నాడు.ఈ మూవీ 2025 డిసెంబర్ 5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక 2026 సమ్మర్‌కి హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం.

ఈ సంభాషణతో టాకీస్​లలో అభిమానులు విజిల్స్ కొడుతూ, చప్పట్లు కేరింతలతో ఒక రేంజ్ లో హంగామా చేస్తున్నారు. దీంతో తాజాగా డార్లింగ్ పెళ్లి టాపిక్ మళ్లీ దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.

Also Read :