Helmets: టూ వీలర్​ అమ్మినప్పుడే రెండు హెల్మెట్లు ఇవ్వాలె

టూ వీలర్​ వాహనదారులకు హెల్మెట్(Helmets)​ తప్పనిసరి. ఇది ప్రస్తుతం అమలవుతున్న నిబంధనే. ఇకపై టూ వీలర్​ అమ్మినప్పుడే కంపెనీలు విధిగా రెండు హెల్మెట్లు ఇవ్వాలనే కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఈ మేరకు సెంట్రల్​ మోటార్​ వెహికల్​ రూల్స్–1989లో మార్పులు చేస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ నెల 23న డ్రాఫ్ట్​ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. బైక్​ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న ప్రయాణికుడి భద్రత కూడా ముఖ్యమని పేర్కొంది. ఈ హెల్మెట్లు(Helmets) కూడా బీఎస్​ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అదే విధంగా వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మరో నిబంధన కూడా అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఇంజన్​ కెపాసిటీ 50సీసీ పైబడిన బైకులు గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటకుండా ఉండేందుకు యాంటీ లాక్​ బ్రేకింగ్​ సిస్టమ్​ కూడా బిగిస్తారు. ప్రస్తుతం హెల్మెట్​ నిబంధనలకు సంబంధించి డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​ ఇచ్చిన ప్రభుత్వం 30 రోజుల వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది.

ఈ హెల్మెట్లు కూడా బీఎస్​ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. అదే విధంగా వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మరో నిబంధన కూడా అమల్లోకి తెస్తున్నట్లు తెలిపింది. ఇంజన్​ కెపాసిటీ 50సీసీ పైబడిన బైకులు గంటకు 50 కిలోమీటర్ల వేగం దాటకుండా ఉండేందుకు యాంటీ లాక్​ బ్రేకింగ్​ సిస్టమ్​ కూడా బిగిస్తారు. ప్రస్తుతం హెల్మెట్​ నిబంధనలకు సంబంధించి డ్రాఫ్ట్​ నోటిఫికేషన్​ ఇచ్చిన ప్రభుత్వం 30 రోజుల వరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది.

Also Read :