MEGA157 కి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ప్రకటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది (MEGA157).
ప్రత్యేక ట్యాగ్‌లైన్
‘పండగకి వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో టైటిల్ గ్లింప్స్‌ను ఇవాళ విడుదల చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ఈ గిఫ్ట్ అందించారు.
వెంకటేశ్ సర్ప్రైజ్
వీడియోలో వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఆయన అతిథి పాత్రలో కూడా కనిపించనున్నారు. ఈ అంశం అభిమానుల్లో హైప్ పెంచుతోంది.

హీరోయిన్ నయనతార
చిరంజీవి సరసన నయనతార నటిస్తోంది. ఈ జోడీ మరోసారి తెరపై కనిపించనుంది.
విడుదల వివరాలు
సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే టైటిల్ వీడియోకు మంచి స్పందన వస్తోంది.
Also read:
- Aarogyasri: ఆగస్టు 31నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
- Kukatpally: పేపర్ పై స్క్రిప్ట్ రాసుకొని పదేండ్ల పాపను చంపింది