Oscar: ఓపెన్‌హైమర్‌కు 7 అవార్డులు

లాస్ ఏంజిల్స్ : 96వ ఆస్కార్ అవార్డ్ (Oscar) లో ఓపెన్‌హైమర్‌ సినిమా  సత్తా చాటింది. వివిధ క్యాటగిరీల్లో మొత్తం 7 అవార్డులను సొంతం చేసుకుంది. దాని తరువాత పూర్ థింగ్స్ మూవీ నాలుగు అవార్డ్ (Oscar) లను అందుకుంది. బయోగ్రాఫికల్‌ థ్రిల్లర్‌ ‘ఓపెన్‌హైమర్‌’ ను ప్రముఖ డైరెక్టర్ క్రిస్టఫర్‌ నోలన్‌ తెరకెక్కించారు. బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ సహా పలు అవార్డులను ఓపెన్‌హైమర్‌ సొంతం చేసుకుంది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ అవార్డుల ఘనంగా జరిగింది.

Image
అవార్డ్ ల వివరాలు
బెస్ట్ మూవీ : ఓపెన్‌హైమర్‌
బెస్ట్ డైరెక్టర్ : క్రిస్టఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)

Image
బెస్ట్ యాక్టర్ : కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)

Image
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)

Image

 

Image
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ : డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

Image
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌: బిల్లీ ఎలిష్ (వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌, బార్బీ మూవీ)

Image
బెస్ట్ సౌండ్ : ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

Image

Image
బెస్ట్ ఒరిజినల్ స్కోర్‌: ఓపెన్‌హైమర్‌

Image

 

Image
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌

Image
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ : ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌

Image
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ : ది లాట్స్ రిపైర్ షాప్

Image
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్ ఫిల్మ్ : వార్ ఈస్ ఓవర్

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : అనాటమీ ఆఫ్ ఫాల్


బెస్ట్ సినిమాటోగ్రఫీ : ఓపెన్‌హైమర్‌

Image
బెస్ట్ ఎడిటింగ్ : ఓపెన్‌హైమర్‌ జెన్నిఫర్ లేమ్

Image
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : పూర్ థింగ్స్ ( జేమ్స్ ప్రైస్ అండ్ షోనా హీత్)

Image

బెస్ట్ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ : పూర్ థింగ్స్ (నాడియా స్టాసీ, మార్క్ కౌలియర్ అండ్ జోష్ వెస్టన్)

Image
విజువల్ ఎఫెక్ట్స్ : గాడ్జిల్లా మైనస్ వన్

Image

బెస్ట్ నటి: ఎమ్మాస్టోన్‌ పూర్‌ థింగ్స్

Image

Also read: