ఈషా రెబ్బా(Eesha Rebba) మెరుపులు
అచ్చమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బా(Eesha Rebba). అందలోనూ, నటనలోనూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ .’అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ముద్దుగుమ్మ ఈషా రెబ్బా(Eesha Rebba).


ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లోనూ అడపాదడపా అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఈషా(Eesha Rebba)కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

ఇతర భాషాల్లోనూ ఈషా మస్త్ సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోల పక్కన మెయిన్ హీరోయిన్‌గా మాత్రం తెలుగులో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. అందాల ఆరబోతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.

హొయలు పోతూ ఫొటోలకు పోజులిచ్చి.. వాటిని తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేస్తోంది. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. రక రకాల కామెంట్లు పెడుతూ ఈషా (Eesha Rebba)అందాన్ని అలా పొగిడేస్తున్నారు.




Also Read:
Surya Kiran: బిగ్ బాస్ కంటెస్టెంట్, దర్శకుడు సూర్యకృష్ణ మృతి.
Oscar: ఓపెన్‌హైమర్‌కు 7 అవార్డులు

