వరంగల్/హనుమకొండ: వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే(Aroori) ఆరూరి రమేశ్ రాజీనామాపై హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి బీజేపీలోకి చేరడానికి సిద్ధమైన రమేశ్(Aroori).. హనుమకొండలోని తన ఇంటి వద్ద ప్రెస్మీట్ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, నాగుర్ల వెంకన్న ఆరూరి నివాసానికి వెళ్లారు.
రమేశ్ ను తన చాంబర్ లోకి తీసుకెళ్లి బుజ్జగించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్ఆరూరిని తన కారులో ఎక్కించుని హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈక్రమంలో వీరి వాహనాలను జనగామ జిల్లా పెంబర్తి వద్ద బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కారులోంచి లాగి ఆరూరి చొక్కాను చింపేశారు. ఈక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాగా.. ఆరూరి రమేశ్వరంగల్సెగ్మెంట్నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈనేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు
వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే(Aroori) ఆరూరి రమేశ్ రాజీనామాపై హైడ్రామా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి బీజేపీలోకి చేరడానికి సిద్ధమైన రమేశ్(Aroori).. హనుమకొండలోని తన ఇంటి వద్ద ప్రెస్మీట్ఏర్పాటు చేశారు. ఈక్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్, నాగుర్ల వెంకన్న ఆరూరి నివాసానికి వెళ్లారు.

Also read: