Ayurvedham: అందుబాటులోకి ఆయుర్వేద మద్యం

హైదరాబాద్​: మార్కెట్లోకి బయో లిక్కర్ రిలీజ్​ అయింది. ఈ ఆయుర్వేద (Ayurvedham)మద్యాన్ని హైదరాబాద్ లోని బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ రూపొందించింది. ఆయుర్వేద (Ayurvedham) వైద్యుడు డాక్టర్ బి. శ్రీనివవాస అమర్ నాథ్ ఈ లిక్కర్ ను సృష్టించినట్లు సంస్థ పేర్కొంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి యూఎస్ ఎఫ్ డీఏ అనుమతి కూడా లభించిందని, బయో విస్కీ, బయో బ్రాందీ, విస్కీ, వైల్డ్ ఫాక్స్, వోడ్కా ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు తెలిపింది.

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బయో లిక్కర్ అని పేర్కొంది. మద్యం తాగేవారి ఆరోగ్యాన్ని కపాడాలనే లక్ష్యంతో వీటిని తయారు చేశామని పేర్కొంది. తులసీ, అల్లం, లవంగ, యాలాకులు, అకాసియా, కలబంద, పసుపు, కొత్తిమీర, దాల్చిన చెక్క, జీలకర్ర, నల్లమిరాయలు, బ్లాక్ బెర్రీస్, చిరాటా, దుంప, మెంతులు, ఎలికంపెస్, జెనిటన్, రైజోమ్, గ్వారానా, రటానీ రూట్, సహజసిద్ధమైన వెనిల్లా, వలేరియన్, వెరోనికా, వైల్డ్ చెర్రీ, తేనే, బే ఆకులు, బ్రయోనియా రూట్ వంటి తదితర ఆయుర్వేద పదార్థాలతో వీటిని తయారు చేసినట్లు చెప్పారు.

మార్కెట్లోకి బయో లిక్కర్ రిలీజ్​ అయింది. ఈ ఆయుర్వేద (Ayurvedham)మద్యాన్ని హైదరాబాద్ లోని బయో లిక్కర్స్ అండ్ డిస్టలరీస్ సంస్థ రూపొందించింది. ఆయుర్వేద (Ayurvedham) వైద్యుడు డాక్టర్ బి. శ్రీనివవాస అమర్ నాథ్ ఈ లిక్కర్ ను సృష్టించినట్లు సంస్థ పేర్కొంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి యూఎస్ ఎఫ్ డీఏ అనుమతి కూడా లభించిందని, బయో విస్కీ, బయో బ్రాందీ, విస్కీ, వైల్డ్ ఫాక్స్, వోడ్కా ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో విక్రయించనున్నట్లు తెలిపింది.ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బయో లిక్కర్ అని పేర్కొంది. మద్యం తాగేవారి ఆరోగ్యాన్ని కపాడాలనే లక్ష్యంతో వీటిని తయారు చేశామని పేర్కొంది. తులసీ, అల్లం, లవంగ, యాలాకులు, అకాసియా, కలబంద, పసుపు, కొత్తిమీర, దాల్చిన చెక్క, జీలకర్ర, నల్లమిరాయలు, బ్లాక్ బెర్రీస్, చిరాటా, దుంప, మెంతులు, ఎలికంపెస్, జెనిటన్, రైజోమ్, గ్వారానా, రటానీ రూట్, సహజసిద్ధమైన వెనిల్లా, వలేరియన్, వెరోనికా, వైల్డ్ చెర్రీ, తేనే, బే ఆకులు, బ్రయోనియా రూట్ వంటి తదితర ఆయుర్వేద పదార్థాలతో వీటిని తయారు చేసినట్లు చెప్పారు.

Also read: