IPL Match : సెలబ్రిటీస్ @ఉప్పల్

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ (IPL Match) సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతుంది ఈ మ్యాచ్ కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు.. హాస్యనటుడు బ్రహ్మానందం

విక్టరీ వెంకటేష్ హాజరయ్యారు. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉప్పల్ లో జరుగుతుంది. ఇంకా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అలానే హాస్యనటుడు బ్రహ్మానందం, విక్టరీ వెంకటేష్, సాయికుమార్ కొడుకు ఆది మ్యాచ్ వీక్షించేందుకు వచ్చారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆనందిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సన్రైజర్స్ గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఇప్పటి వరకు SRH నాలుగు వికెట్లు కోల్పోయింది. 166 పరుగుల టార్గెట్ కు గాను144 పరుగులు చేసింది. ఇంకా 19 బాల్స్ లో 15 పరుగులు చేయాల్సి ఉందీ.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే సన్రైజర్స్ గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది

Also read :

Ayurvedham: అందుబాటులోకి ఆయుర్వేద మద్యం

shanti swaroop: శాంతి స్వరూప్ ఇక లేరు