ఆస్కార్ విన్నర్ రాజమౌళి (Rajamouli) వర్క్, ఫ్యామిలీ టైమ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు. షూటింగ్స్ లో కాస్త విరామం దొరికినా.. కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో తాజాగా బయటకు వచ్చింది.

ఆస్కార్ విన్నర్ రాజమౌళి (Rajamouli) వర్క్, ఫ్యామిలీ టైమ్‌ను చక్కగా బ్యాలెన్స్ చేస్తుంటారు. షూటింగ్స్ లో కాస్త విరామం దొరికినా.. కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో తాజాగా బయటకు వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న రాజమౌళి (Rajamouli) తన సతీమణి రమతో డ్యాన్స్ చేసినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also read: