Saniya: సానియా మీర్జాతో స్మితా సబర్వాల్

sania

హైదరాబాద్​: రంజాన్ వేడుకలను ప్రముఖ టెన్నీస్​స్టార్​ సానియా (Saniya) మీర్జాతో కలిసి ఐఏఎస్ ఆఫీసర్‌ స్మితా సబర్వాల్ జరుపుకున్నారు.

హైదరాబాద్​: రంజాన్ వేడుకలను ప్రముఖ టెన్నీస్​స్టార్​ సానియా  మీర్జాతో కలిసి ఐఏఎస్ ఆఫీసర్‌ స్మితా సబర్వాల్ జరుపుకున్నారు. ఈ మేరకు వేడుకల ఫోటోలను ఎక్స్​లో స్మితా సబర్వాల్ పోస్ట్ చేశారు. చాకోలేట్ కునాఫా డిజర్ట్స్ డిష్​ ఫోటోను షేర్​చేస్తూ.. గప్​చుప్ అంటూ గుడ్ వైబ్స్ విత్ సానియా  మీర్జా అని ట్వీ ట్​చేశారు.

Image

హైదరాబాద్​: రంజాన్ వేడుకలను ప్రముఖ టెన్నీస్​స్టార్​ సానియా  మీర్జాతో కలిసి ఐఏఎస్ ఆఫీసర్‌ స్మితా సబర్వాల్ జరుపుకున్నారు. ఈ మేరకు వేడుకల ఫోటోలను ఎక్స్​లో స్మితా సబర్వాల్ పోస్ట్ చేశారు. చాకోలేట్ కునాఫా డిజర్ట్స్ డిష్​ ఫోటోను షేర్​చేస్తూ.. గప్​చుప్ అంటూ గుడ్ వైబ్స్ విత్ సానియా  మీర్జా అని ట్వీ ట్​చేశారు. సానియాతో దిగిన ఫొటోలను షేర్ చేసిన స్మితా సబర్వాల్ ఈద్ ముబారక్ అంటూ విషెస్ తెలిపారు. వీరిద్దరి కలయికను ‘ది ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్ పవర్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.

Image

హైదరాబాద్​: రంజాన్ వేడుకలను ప్రముఖ టెన్నీస్​స్టార్​ సానియా (Saniya) మీర్జాతో కలిసి ఐఏఎస్ ఆఫీసర్‌ స్మితా సబర్వాల్ జరుపుకున్నారు. ఈ మేరకు వేడుకల ఫోటోలను ఎక్స్​లో స్మితా సబర్వాల్ పోస్ట్ చేశారు. చాకోలేట్ కునాఫా డిజర్ట్స్ డిష్​ ఫోటోను షేర్​చేస్తూ.. గప్​చుప్ అంటూ గుడ్ వైబ్స్ విత్ సానియా (Saniya) మీర్జా అని ట్వీ ట్​చేశారు. సానియాతో దిగిన ఫొటోలను షేర్ చేసిన స్మితా సబర్వాల్ ఈద్ ముబారక్ అంటూ విషెస్ తెలిపారు. వీరిద్దరి కలయికను ‘ది ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్ పవర్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేశారు.

Also read: