Kriti Sanon: నిర్మాతగా ఎందుకు మారానంటే?

kriti sanon

నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో షేర్ చేసుకుంది అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ (Kriti Sanon ) . ‘ది క్రూ’తో విజయాన్ని అందుకున్న ఆమె.. టబు, కరీనాకపూర్‌లతో కలిసి ఆ చిత్రంలో అలరించారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న(Kriti Sanon )  కృతి ‘దో పత్తి’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవకాశాలు రాకపోవడం వల్లే తాను నిర్మాతగా మారానని చెబుతున్నారు. ‘నాకు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఇష్టం. సినీ రంగంలో నేర్చుకోవడానికి ఎన్నో అంశాలున్నాయి. కొన్నిసార్లు మనం కోరుకున్న అవకాశాలు రాకపోతే.. మనమే సృష్టించుకోవాలి. అందుకే నేను నిర్మాతగా మారాను. నేను ఏది చేసినా ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. సినిమా అవకాశం వచ్చినా స్క్రిప్ట్‌ మొత్తం ఉత్సాహంగా చదువుతాను. సినీరంగంలోకి వచ్చినప్పుడే ఏదో ఒకరోజు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నా. ‘మిమి’ షూటింగ్‌ సమయంలోనే ‘దోపత్తి’ స్క్రిప్ట్‌ విన్నాను. అది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.’ అన్నారు.

నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చిందో షేర్ చేసుకుంది అందాల ముద్దుగుమ్మ కృతి సనన్   . ‘ది క్రూ’తో విజయాన్ని అందుకున్న ఆమె.. టబు, కరీనాకపూర్‌లతో కలిసి ఆ చిత్రంలో అలరించారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న  కృతి ‘దో పత్తి’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవకాశాలు రాకపోవడం వల్లే తాను నిర్మాతగా మారానని చెబుతున్నారు. ‘నాకు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఇష్టం. సినీ రంగంలో నేర్చుకోవడానికి ఎన్నో అంశాలున్నాయి. కొన్నిసార్లు మనం కోరుకున్న అవకాశాలు రాకపోతే.. మనమే సృష్టించుకోవాలి. అందుకే నేను నిర్మాతగా మారాను. నేను ఏది చేసినా ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. సినిమా అవకాశం వచ్చినా స్క్రిప్ట్‌ మొత్తం ఉత్సాహంగా చదువుతాను. సినీరంగంలోకి వచ్చినప్పుడే ఏదో ఒకరోజు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నా. ‘మిమి’ షూటింగ్‌ సమయంలోనే ‘దోపత్తి’ స్క్రిప్ట్‌ విన్నాను. అది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.’ అన్నారు.

Also read: