Bengaluru: నిందితులను పట్టించిన టోపీ

bengaluru

బెంగళూరు(Bengaluru): ఓ క్యాప్.. రామేశ్వరం కెఫే (Bengaluru)బాంబు పేలుడు కేసు ప్రధాన నిందితులను పట్టించింది. బాంబు అమర్చే ముందు ఓ షాప్ లో నిందితుడు కొన్న టోపీ ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్ ఐఏ అధికారులు.. ఇవాళ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టోపీ కొన్న షాప్ పరిసర ప్రాంతాల సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు జరిపి కోల్ కతాలో అరెస్ట్ చేశారు. వారిని ముస్సావిర్ హుస్సేన్‌ షాజెబ్‌, అబ్దుల్ మతీన్‌ తాహా గా గుర్తించారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవీరు.. కోల్ కతాలో మారు పేర్లతో నివసిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరూ అస్సాం, పశ్చిమ్‌ బెంగాల్‌లోనూ తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. షాజిబ్‌ హోటల్ లో బాంబును అమర్చగా.. తాహా అందుకు ప్లానింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నిందితులిద్దరిని కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

బెంగళూరు: ఓ క్యాప్.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసు ప్రధాన నిందితులను పట్టించింది. బాంబు అమర్చే ముందు ఓ షాప్ లో నిందితుడు కొన్న టోపీ ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్ ఐఏ అధికారులు.. ఇవాళ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టోపీ కొన్న షాప్ పరిసర ప్రాంతాల సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు జరిపి కోల్ కతాలో అరెస్ట్ చేశారు. వారిని ముస్సావిర్ హుస్సేన్‌ షాజెబ్‌, అబ్దుల్ మతీన్‌ తాహా గా గుర్తించారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవీరు.. కోల్ కతాలో మారు పేర్లతో నివసిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరూ అస్సాం, పశ్చిమ్‌ బెంగాల్‌లోనూ తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. షాజిబ్‌ హోటల్ లో బాంబును అమర్చగా.. తాహా అందుకు ప్లానింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నిందితులిద్దరిని కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

ఓ క్యాప్.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసు ప్రధాన నిందితులను పట్టించింది. బాంబు అమర్చే ముందు ఓ షాప్ లో నిందితుడు కొన్న టోపీ ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్ ఐఏ అధికారులు.. ఇవాళ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టోపీ కొన్న షాప్ పరిసర ప్రాంతాల సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు జరిపి కోల్ కతాలో అరెస్ట్ చేశారు. వారిని ముస్సావిర్ హుస్సేన్‌ షాజెబ్‌, అబ్దుల్ మతీన్‌ తాహా గా గుర్తించారు. పేలుడు జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నవీరు.. కోల్ కతాలో మారు పేర్లతో నివసిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరూ అస్సాం, పశ్చిమ్‌ బెంగాల్‌లోనూ తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. షాజిబ్‌ హోటల్ లో బాంబును అమర్చగా.. తాహా అందుకు ప్లానింగ్ ఇచ్చినట్లు తెలిపారు. నిందితులిద్దరిని కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

Also read: