ఢిల్లీ : ఇజ్రాయెల్‌తో ఇరాన్ (Iran) ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్ (Iran) స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే ఉండటం గమనార్హం. అయితే ఆ 17 మంది సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు ఇరాన్ అనుమతినిచ్చింది.

ఢిల్లీ : ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే ఉండటం గమనార్హం. అయితే ఆ 17 మంది సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు ఇరాన్ అనుమతినిచ్చింది. శనివారం నాడు హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. దీంతో భారత నౌక సిబ్బందిని కలిసేందుకు అనుమతినిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే ఉండటం గమనార్హం. అయితే ఆ 17 మంది సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు ఇరాన్ అనుమతినిచ్చింది. శనివారం నాడు హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరారు. దీంతో భారత నౌక సిబ్బందిని కలిసేందుకు అనుమతినిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
Also read:

