Kejriwal: కేజ్రీకి దక్కని ఊరట

kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌ కు (Kejriwal) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించలేదు. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆయన జ్యుడిషియల్‌ కస్టడీని కూడా పొడిగించింది. దీంతో మరికొన్ని రోజులు ఆయన జైల్లోనే ఉండనున్నారు. కాగా ఇటీవల తన అరెస్టును సవాలు చేస్తూ.. కేజ్రీవాల్ (Kejriwal) ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా దాన్ని కోర్టు సమర్థించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. దీనిపై ఏప్రిల్‌ 24లోగా రిప్లే ఇవ్వాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఏప్రిల్‌ 29 తర్వాత విచారణ నిర్వహిస్తామని వెల్లడించింది.

Also read: