Yedapally: తండ్రిపై బెంగతో కూతురు సూసైడ్ చేసుకుంది. ఎడపల్లి (Yedapally) మండల కేంద్రానికి చెందిన కూనమనేని శ్రీనివాస్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతనికి కూతరు మేఘన (14) తో పాటు కొడుకు ఉన్నాడు. అయితే శ్రీనివాస్ రెండేండ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి మేఘన మానసిక కుంగుబాటును ఎదుర్కోంటుంది. తనను ఆదరించే వారు ఎవరూ కనబడటం లేదని, ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోందని సూసైడ్ నోట్ రాసి ఇవాళ మేఘన ఆత్మ హత్య చేసుకుంది. బోధన్ లోని ప్రైవేట్ స్కూల్ లోఎనిమిదో తరగతి చదువుతోంది. మేఘనకు తల్లి, అన్న ఉన్నారు. తండ్రిని అమితంగా ప్రేమించే కూతురు అతని పై బెంగతో ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
తండ్రిపై బెంగతో కూతురు సూసైడ్ చేసుకుంది. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన కూనమనేని శ్రీనివాస్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. అతనికి కూతరు మేఘన (14) తో పాటు కొడుకు ఉన్నాడు. అయితే శ్రీనివాస్ రెండేండ్ల కింద అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి మేఘన మానసిక కుంగుబాటును ఎదుర్కోంటుంది. తనను ఆదరించే వారు ఎవరూ కనబడటం లేదని, ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోందని సూసైడ్ నోట్ రాసి ఇవాళ మేఘన ఆత్మ హత్య చేసుకుంది. బోధన్ లోని ప్రైవేట్ స్కూల్ లోఎనిమిదో తరగతి చదువుతోంది. మేఘనకు తల్లి, అన్న ఉన్నారు. తండ్రిని అమితంగా ప్రేమించే కూతురు అతని పై బెంగతో ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Also read: