భూపాలపల్లి జిల్లాలోని ఓ పీఎస్‌లో కాంగ్రెస్ లీడర్ డ్యాన్స్‌చేశాడు. మహదేవ్పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ (Srinivas) ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్లో డ్యాన్సులు చేసిన వీడియో వైరల్‌గా మారుతోంది. శ్రీనివాస్ ఇవాళ ఉదయం వాకింగ్ వెళ్లి తిరిగి వస్తూ దారిలో ఉన్న పీఎస్ కి వెళ్లి కానిస్టేబుళ్లను పలకరించాడు. ‘మీరు చాలా బాగా చేస్తారంటూ’ ఇటీవల శ్రీనివాస్ (Srinivas) డ్యాన్స్ చేసిన సంఘటనను ఉదాహరిస్తూ మెచ్చుకున్నారు. నాగార్జున నటించిన ‘నేనున్నాను’ సినిమాలోని ‘నన్నేలు మన్మథుడా’ అనే పాటను కానిస్టేబుల్ ఫోన్లో ప్లే చేయడంతో శ్రీనివాస్ డ్యాన్స్ చేశాడు. ఆయనను కానిస్టేబుళ్లు ఎంకరేజ్ చేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీస్‌శాఖ కూడా తీవ్రంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు, శ్రీనివాస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భూపాలపల్లి జిల్లాలోని ఓ పీఎస్‌లో కాంగ్రెస్ లీడర్ డ్యాన్స్‌చేశాడు. మహదేవ్పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ ఇవాళ ఉదయం పోలీస్ స్టేషన్లో డ్యాన్సులు చేసిన వీడియో వైరల్‌గా మారుతోంది. శ్రీనివాస్ ఇవాళ ఉదయం వాకింగ్ వెళ్లి తిరిగి వస్తూ దారిలో ఉన్న పీఎస్ కి వెళ్లి కానిస్టేబుళ్లను పలకరించాడు. ‘మీరు చాలా బాగా చేస్తారంటూ’ ఇటీవల శ్రీనివాస్ డ్యాన్స్ చేసిన సంఘటనను ఉదాహరిస్తూ మెచ్చుకున్నారు. నాగార్జున నటించిన ‘నేనున్నాను’ సినిమాలోని ‘నన్నేలు మన్మథుడా’ అనే పాటను కానిస్టేబుల్ ఫోన్లో ప్లే చేయడంతో శ్రీనివాస్ డ్యాన్స్ చేశాడు. ఆయనను కానిస్టేబుళ్లు ఎంకరేజ్ చేస్తూ వీడియో తీశారు. ఈ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీస్‌శాఖ కూడా తీవ్రంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు, శ్రీనివాస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Also read: