Ayodhya: శ్రీరాముడి నుదుటిని తాకిన సూర్యకిరణాలు

ayodhya

Ayodhya: అయోధ్యలో శ్రీరాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. ప్రతి ఏటా శ్రీరామ నవమి పర్వదినం రోజు ఈ ఘట్టం ఆవిష్కారమయ్యేలా ఆలయాన్ని (Ayodhya) నిర్మించిన సంగతి తెలిసిందే ఇవాళ మధ్యాహ్నం స్వామి నుదుటిపై భవ్యమైన సూర్యకిరణాలు తాకడంతో భక్తజనం ఉప్పొంగిపోయింది. జై శ్రీరాం అంటూ నినాదాలు చేసింది. అనంతరం స్వామి వారికి సూర్య అభిషేకం నిర్వహించి సూర్య తిలకాన్ని దిద్దారు అర్చకులు. ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామ నవమి నేపథ్యంలో నిన్నటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది. ఉదయత్పూర్వాన్నే సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రాం లల్లాను దర్శించుకున్నారు.

అయోధ్యలో శ్రీరాముడి నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. ప్రతి ఏటా శ్రీరామ నవమి పర్వదినం రోజు ఈ ఘట్టం ఆవిష్కారమయ్యేలా ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే ఇవాళ మధ్యాహ్నం స్వామి నుదుటిపై భవ్యమైన సూర్యకిరణాలు తాకడంతో భక్తజనం ఉప్పొంగిపోయింది. జై శ్రీరాం అంటూ నినాదాలు చేసింది. అనంతరం స్వామి వారికి సూర్య అభిషేకం నిర్వహించి సూర్య తిలకాన్ని దిద్దారు అర్చకులు. ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీరామ నవమి నేపథ్యంలో నిన్నటి నుంచి అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది. ఉదయత్పూర్వాన్నే సరయు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి రాం లల్లాను దర్శించుకున్నారు.

Also read: