Bhadradri: ఇంటికే కల్యాణ తలంబ్రాలు

Bhadradri

హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి (Bhadradri) రాముడి కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్​ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో (Bhadradri) రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి సంస్థ శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. http://tsrtclogistics.in వెబ్​సైట్​ను సందర్శించి తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్​పేర్కొన్నారు.

Also read: