మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ కన్నప్ప (Kanappa). పాన్ ఇండియా రేంజ్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మంచు విష్ణు కన్నప్ప గా (Kanappa) నటిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అది సినీ అభిమానులను ఆకట్టుకుంది.
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ కన్నప్ప. పాన్ ఇండియా రేంజ్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అది సినీ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంచు విష్ణు జలపాతం నుంచి కనిపిస్తూ బాణంను ఎక్కుపెడుతున్నట్లు చూపించారు . ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ హీరో ప్రభాస్, మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ గా పెరిగాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ కన్పప్పలో నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాజల్ అగర్వాల్ దీంతో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. కాగా ఇంతకు ముందు మంచు విష్ణు, కాజల్ మోసగాళ్లు అనే సినిమాలో కలిసి నటించారు.

Also read:
- Jagadeesh Reddy: రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మనిషే
- Tillu 2 : టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి..
- Tillu 2 : టిల్లు స్క్వేర్ ఓటీటీలోకి..