ఐపీఎల్ మ్యాచ్టికెట్ల సేల్స్‌లో బ్లాక్‌దందా కొనసాగుతోందని ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పీవైఎల్ నేతలు ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వద్ద ఆందోళనకు దిగారు. హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌కు వినతిపత్రం ఇవ్వడానికి స్టేడియం(Uppal Stadium) వద్దకు వెళ్లారు. సిబ్బంది అనుమతి నిరాకరించడంతో గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది, విద్యార్థి నేతలకు మధ్య తోపులాట జరిగింది. 20 నిమిషాల్లో 70 వేల టికెట్లు ఏవిధంగా అమ్ముడుపోయాయంటూ ప్రశ్నించారు. క్రికెట్ ఫ్యాన్స్‌కు టికెట్లు దొరక్క ఇబ్బందిపడుతున్నారన్నారు.

ఏప్రిల్ 25న జరిగే ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Also read :
Gutha Sukender Reddy : బీఆర్ఎస్ నేతలకు అహంకారం
Revanth Reddy : బట్టలూడదీసి ఉరికిచ్చి కొట్టిస్త

