మాజీ సీఎం కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు అని.. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని బీజేపీ స్టేట్చీఫ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘మోదీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉంది. మాఫీయా లేదు.. గూండాయిజం లేదు.. ఆయన చేతిలో ఉంటేనే దేశం సేఫ్గా ఉంటుంది. మోదీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు. మోదీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఫాం హౌజ్లోనే ఉన్నడు’ అని కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు అని.. ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదని బీజేపీ స్టేట్చీఫ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. దేశంలో మోదీకి ప్రత్యామ్నాయం లేదన్నారు. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘మోదీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉంది. మాఫీయా లేదు.. గూండాయిజం లేదు.. ఆయన చేతిలో ఉంటేనే దేశం సేఫ్గా ఉంటుంది. మోదీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు. మోదీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదు. అధికారంలో ఉన్నప్పుడు మొత్తం ఫాం హౌజ్లోనే ఉన్నడు’ అని కిషన్రెడ్డి అన్నారు.

Also read: