హెల్త్ మినిస్ట్రీ అధికారులు కొవిడ్ వాక్సిన్ సర్టిఫికెట్ మీద ప్రధాన మంత్రి (Modi) ఫోటో ని మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ఉద్దెశించి తీసేశారు. “Together, india will defeat covid-19,” CoWIN సర్టిఫికేట్లలో చాలా కాలం పాటు ప్రధానమంత్రి మోదీ ఫొటో ఉంది. సందీప్ మనుధనే ట్విట్టర్లో దీనిని రివిల్ చేశారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ చిత్రాన్నిషేర్ చేశారు “కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లపై మోదీ (Modi) జీ ఇకపై కనిపించరు. దీనిని ఇప్పుడే డౌన్లోడ్ చేశాను అని రాశాడు. 2022లో, ECI ఆదేశాల మేరకు, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌తో సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రధానమంత్రి చిత్రాన్ని తొలగించినట్లు ది ప్రింట్ నివేదించింది. AstraZeneca నుండి లైసెన్స్‌తో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారు చేసిన కోవిషీల్డ్‌కి సంబంధించి ఇటీవలి అడ్మిషన్-ఇమ్యునైజేషన్ సర్టిఫికెట్లో మార్పుకు కారణం అని Xలోని చాలా మంది ట్వీట్లు చేశారు. సమాధానం అది కాదని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని తేలింది.

also read:

