ఈరోజు విజయ్ (VD) పుట్టిన రోజు సందర్బంగా VD 14 ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. పోస్టర్ విషయానికి వస్తే ది లెజెండ్ అఫ్ ది క్యూర్స్డ్ ల్యాండ్ అనే కాప్షన్ తో రిలీజ్ చేసారు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ అద్వర్యం లో రాబోతుంది. సినిమా సంగతికొస్తే మూవీ మొత్తం హిస్టరీ పైన నడుస్తుంది అని అర్థం అవుతుంది. పోస్టర్ లో ఇయర్ 1854 – 1878 టైమింగ్ లో కథ నడుస్తుంది అని తెలుస్తుంది. టాక్సీవాలా, శ్యాం సింగా రాయ్ సినిమాలు దర్శించిన రాహుల్ సంక్రాంతియన్ ఈ సినిమా డైరెక్టర్. నవీన్ యెర్నేని-వై రవిశంకర్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్. గతంలో వీలు కలిసి ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రంగస్థలం, శ్రీమంతుడు, పుష్ప 2 , అంటే సుందరానికి.
VD12: #vd12టీం నాగ వంశి, గౌతమ్ తిన్ననూరి, విజయ్ విశాఖపట్నంలో అలాగే చుట్టుపక్కల ప్రదేశాలలో షూటింగ్ పనులలో బిజీ గా ఉన్నారు. మూవీ అప్డేట్ లేట్ అయినా ఎదురుచూసిన తెలుగు ఆడియన్స్ ని మెచ్చుకుంటూ, హ్యాపీ బర్త్డే విజయ్ అని పోస్ట్ చేసారు.
కత్తి నేనే , నెత్తురు నాదే, యుద్ధం నాతోనే…
అనే కాప్షన్ తో ఇంకొక పోస్టర్ ని రిలీజ్ చేసారు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అద్వర్యం లో ఈ మూవీ రానుంది. ఈ సినిమా డైరెక్టర్ రవి కిరణ్ కోలా, ఈ సినిమా కి నిర్మాతలు రాజు-శిరీష్.
ఈ రెండు మూవీస్ కి టైటిల్ ఇంకా డిసైడ్ చేయలేనందు వలన ఈ సినిమా పోస్టర్ ని SVC59 అని రిలీజ్ చేసారు. The blood on my hands is not of their death.. but of my own rebirth..“ అని కాప్షన్ తో ఈ మూవీ పోస్టర్ ని X (గతం లో ట్విట్టర్) లో షేర్ చేసారు బర్త్డే బాయ్.
Also read:

