భగవత్ కేసరి , F2 సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) IPL మ్యాచ్స్ చూడకండి, మూవీస్ కి వెళ్ళండి అంటూ సంచలమైన వాక్యాలు చేసారు. (Anil Ravipudi) ” ఐపీల్ మ్యాచ్ లు రెండు రోజులు అటు ఇటు అయితే కొంపలు ఎం మునిగిపోవు, సినిమాలకి రండి ఈ సమ్మర్ లో ఈవినింగ్ టైం సెకండ్ షోలకి , ఐపీల్ మ్యాచ్ స్కోర్ ఫోన్ లో కూడా చూసుకోవచ్చు”. అని కొరటాల శివ దర్శించిన కృష్ణమ్మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నమాటలకి క్రికెట్, ఐపీల్ ఫాన్స్ మండిపడ్డారు.
సారీ చూపిన అనిల్
“సినిమా ప్రీ రిలీజ్స ఈవెంట్మ్మ కి ఒచ్చేముందే ఒక డిస్టరుబుతెర్ తో మాట్లాడాను సమ్మర్ లో సినిమా లకి ఎవరు రావట్లేదు, థియేటర్స్ అన్ని బాగా ఇబంది పడుతున్నాయి, చిన్న సినిమాలు బాగా ఆడాలి అంటే ఆ ఎక్సటెంపో లో మాట్లాడిన మాట తప్ప ఎవరిని బాధ పెట్టాలని కాదు,” అంటూ తన స్టేటుమెంట్ ని కరెక్ట్ చేసుకున్నాడు,” ఐపీల్ చుడండి చుసిన తరువాత మీకు టైం ఉంటె మా సినిమాలని కూడా ఎంకరేజ్ చేయండి”. అంటూ సారీ చెప్పాడు.
Also read:

